1 మెట్టు: యేసు ప్రభువు నా రక్షకుడు
ఒక రోజు నేను యేసు ప్రభువుతో “యేసు ప్రభువా! మీరు నా ప్రభువని, నా రక్షకుడని అంగీకరించుచున్నాను” అని చెప్పాను. ఆయన నా జీవితమునకు ప్రభువుగా ఉండాలని కోరుకొన్నాను. నా స్వంత దారిలో పయనించటం మానుకొన్నాను. నేను వెనుదిరిగి యేసు ప్రభువును వెంబడించుట మొదలు పెట్టాను. యేసు ప్రభువును వెంబడించవలెనని నేనెందుకు కోరుచున్నాను? ఎందుకంటే ఆయనను నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. కాబట్టి రక్షకుడంటే నన్ను దేనినుండైనా రక్షించే వ్యక్తి లేదా అపాయము నుండి నన్ను కాపాడే Read More …