24 మెట్టు: ప్రేమించే దేవుడు, ద్వేషించే పాపము
అసలు “పాపము” అంటే ఏమిటి? ప్రభువులోకి రాకమునుపు నేను ఇలా అనుకుంన్నాను. చిన గుండుసూది దొంగిలించినంత మాత్రాన ఏదో పెద్ద బ్యాంకును దోచినట్టు కాదు కద. నేను అతనిని హాని చేయటానికి ఏమీ చేయలేదు. కానీ నేను ద్వేషించే వ్యక్తికి ఏదైన చెడు జరిగిందంటె నా కెంత సంతోషం! ఇతర నెరస్థులవలె నేను జైలు కెళ్ళలేదు కాబట్టీ నేను చాల మంచి వాణ్ణి. నేను పాపం చేసిన వాణ్ణి కాదు, నన్ను క్షమించమని దేవుణ్ణీ అడుగక్కర లేదు. Read More …