ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, వారి మతం ఏదైన, స్వర్గానికి వెళ్లాలని అనుకుంటారు. పరలోకం ఒక అద్భుత ప్రదెశం అని వారికీ తెలుసు!
వాళ్ళు స్వర్గానికి వెల్టానికి అనేక మార్గాలు ప్రయత్నిస్తారు మొదలైనవి ఇతరులకి సహాయ పడటం, దానాలు చెయటం, స్వయన్సెవ చెయటం…వారి మంచి పనులు చెయటం ద్వార స్వర్గానికి మార్గం సంపాదించాలనుకుంటారు. వారు వారి మంచి పనులతో వారి పాపాలు రద్దు అవుతాయని, అందువలన దేవుడు వారిని స్వర్గంలోకి అనుమతిస్తారని ఆశిస్తారు.
మరి కొందరు ఉపవాస ప్రార్థనలు, స్వయం తిరస్కారాలతో, తమకు తామె కీడు చేస్కుంటారు, ఇలా అనేక ప్రయత్నాలు చెస్తారు. ఇలా చేయగా దేవుడు వారి పాపాలను భావించకుండా, వారి భక్తితో సంతోషిస్తాడని ఆశిస్తారు. ఈ విషయాలు బహుశ మంచివే అయినా, అవి మన కొండంత పాపాలని తొలగించి మనల్ని స్వర్గానికి సరిపొయేల చేయలేవు.
యెహోవా స్వచ్చం మరియు పవిత్రం. ఆయన నివాసం అయినటువంటి స్వర్గం లోకి మరి అపవిత్రతని ఎలా అనుమతిస్తారు? దావీదు రాజు, బైబిల్ లో ఒక గొప్ప రాజు, ఆయన యెహోవా ని వేడుకొనెను, “హిమముకంటెను నేను తెల్లగ నుండునట్లు నీవు నన్ను కడుగుము.”
దెవునికి స్తొత్రము, యేసు ప్రభు సిలువపై నా పాపాల కొరకు కార్చిన రక్తం వల్ల, నా హృదయం నుంచి పాపం యొక్క నల్ల మరకలు కడగివెయబడ్డాయి! ఆయన త్యాగం నన్ను శుద్ధంగ, స్వచ్చంగ, పవిత్రపరచాయి! యెహోవా స్వర్గంలో నాకు స్వాగతం పలికెను!
స్వర్గనికి వెల్టనికి ఎవరూ ఏ పని చెయనవసరం లెదు. దేవుడు మనకి స్వర్గంలో ఆయనతో నిత్య జీవనం ఒక వరంలా ఇచ్చెను! నేను ఆనందంతో పాట పాడుకుంటున్నాను, యెందుకంటె నా పాపాలు క్షమించబడ్డాయి, నెను నా పరలోక నివాసానికి వెళ్లే మార్గం లో ఉన్నాను!
ఫరిషుద్ధ గ్రంధంలో ఉండును: “మన పౌరస్థితి పరలోకమునందున్నది” ఫిలిప్పీయులకు 3:20
నీ హ్రిదయం కూడా పాట పాడుచున్నద, మిత్రమా?! మనం ఈ భూమి పైన కలవకపోయిన, నేను నిన్ను నా పరలోక తండ్రి ఇంట్లో కలిసేందుకు ఎదురుచుస్తుంటాను!
ఫ్రార్థన: యెహోవా, నా తండ్రి, స్వర్గంలో నిత్య జీవితం యొక్క మీ అమూల్య బహుమతి కోసం, ధన్యవాదములు. ఆమెన్!